నిద్రలేవగానే సోషల్ మీడియా లేదా మెసేజ్‌లు చెక్ చేయడం వల్ల మెదడుపై అనవసరమైన ఒత్తిడి పెరిగి రోజంతా ఆందోళన కలుగుతుంది. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులో ఉదయాన్నే కెఫిన్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. హెవీ వర్కౌట్స్ చేయడం కండరాలపై ఒత్తిడి తెస్తుంది. నిద్రలేచిన వెంటనే ఒకట్రెండు గ్లాసుల నీరు తాగితే శరీరంలోని మలినాలు తొలగి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
నిద్రలేవగానే ఈ పనులు చేస్తున్నారా?


