హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైక్లు ఢీ.. నలుగురికి గాయాలు

EG: నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెం సెంటర్లో ఆదివారం రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు