హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మరసం..!

నిమ్మకాయలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. శరీరంలో ఆమ్ల గుణాన్ని తగ్గించి pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది.