దాల్చిన చెక్క ఇన్సులిన్ గుణాలను పెంచి బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి ఆహార పదార్థం. అయితే దీన్ని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే శరీరానికి మెరుగైన ఫలితాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
దాల్చిన చెక్క.. ఆరోగ్యానికి ఎంతో మేలు!


