హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెడని నిర్లక్ష్యం చేస్తున్నారా?

ముఖం మాదిరిగానే మెడ సౌందర్యం కూడా ముఖ్యం. సున్నితమైన సబ్బులతో శుభ్రం చేస్తూ, వారానికి రెండుసార్లు స్క్రబ్బర్ వాడాలి. ఫేస్‌ప్యాక్‌లు, టోనర్, సన్‌స్క్రీన్‌లను ముఖంతో పాటు మెడకు కూడా రాసుకోవాలి. ఆభరణాలు శుభ్రంగా ఉంచుకుంటూ, ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా మెడ చర్మాన్ని కాంతివంతంగా కాపాడుకోవచ్చు.