RR: హయత్‌నగర్ లేబర్ అడ్డాను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు, కార్మికులతో MLA మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకు లేబర్ అడ్డాను సమీప ప్రాంతానికి తరలించడంతో పాటు కార్మికులకు మూత్రశాలలు, తాగునీరు, విశ్రాంతి షెడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
తెలంగాణ
హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం


