RR: గాంధీ జయంతి వారాంతంలో నార్సింగిలోని ముష్కిన్ సరస్సు వద్ద భారీ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు కలిసి సరస్సు పరిసరాల నుంచి 100 కిలోలకు పైగా చెత్తను సేకరించారు. సరస్సుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటమే ఈ క్లీన్ లేక్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
తెలంగాణ
VIDEO: మెగా క్లీన్-అప్ డ్రైవ్.. 100 కిలోల వ్యర్థాల సేకరణ


