MDCL: జవహర్‌నగర్ SHE టీమ్స్ ఆధ్వర్యంలో షామీర్‌పేట ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, యాంటీ- ర్యాగింగ్, CCTV భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమస్యల్లో ఉంటే 112కు, మల్కాజిగిరి కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 8712662111కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు SHE టీమ్ అవగాహన


