SRD: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే సంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అక్టోబర్ 7 వరకు స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అక్టోబర్ 10 నుండి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. ఎంపికైన వారికి ఉచిత పుస్తకాలు అందిస్తున్నారు.
తెలంగాణ
పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ


