ADB: ఉట్నూర్ మండలం సాలెవాడ(కె) గ్రామానికి చెందిన కనక కార్తీక్ నిర్మల్ జిల్లా బీజేవైఎం కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదవితో యువతను బీజేపీ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తానని కార్తీక్ తెలిపారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడేలా తన వంతు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
బీజేవైఎం కార్యవర్గ సభ్యుడిగా కార్తీక్ నియామకం


