MNCL: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలని ఏఐటీయూసీ నాయకులు వెంకటస్వామి, దాగం మల్లేష్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి సీపీఐ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కార్మికులకు 40% లాభాల వాటా చెల్లించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంస్థకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'సింగరేణి వాస్తవ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి'


