హైదరాబాద్: 28°C
తెలంగాణ

లిఫ్ట్ నీటితో రైతుల హర్షం

NZB : చందూర్ మండలంలో ఇటీవల ప్రారంభించిన ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎండల తీవ్రతతో పంటలు వాడిపోతున్న సమయంలో లిఫ్ట్‌ నీరు చేరడంతో కారేగాం గ్రామ రైతులు ఆదివారం చెరువు వద్ద తూముకు పూలు చల్లి ఆనందం వ్యక్తం చేశారు. సాగునీరు అందుబాటులోకి రావడంతో పంటలు చేతికందుతాయన్న ఆశలు చిగురించాయి.