జగిత్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ వయోవృద్ధుల పక్షోత్సవాల సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సీనియర్ సిటిజన్లకు ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో చదరంగం, క్యారమ్స్ పోటీలు నిర్వహించగా, వివేకానంద స్టేడియంలో మహిళలకు కుర్చీ పరుగులు నిర్వహించారు.
తెలంగాణ
సీనియర్ సిటిజన్లకు ఆటల పోటీలు


