ATP: గుత్తి పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటిస్తారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎం.కే చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు పట్టణంలోని 23వ వార్డులో రూ. 30 లక్షల నిధులతో నూతన తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని, విజయవంతం చేయాలన్నారు.
వార్తలు
ఎమ్మెల్యే గుమ్మనూరు నేటి పర్యటన వివరాలు


