హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

NRML: బీడీ కార్మికులకు చేయూత పెన్షన్ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజన్న డిమాండ్ చేశారు. ఆదివారం భైంసా ఐబీ వద్ద మాట్లాడిన ఆయన.. పెన్షన్ సాధన కోసం ఈ నెల 6న నిర్వహించే ‘ఛలో భైంసా’ కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.