చేపలతో పాటు పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులను అసలు తినకూడదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీసి, గ్యాస్, అజీర్ణం, చర్మ వ్యాధులకు (మొటిమలు, తెల్ల మచ్చలు) దారితీస్తుంది. అలాగే, సిట్రస్ పండ్లు, పుల్లటి పదార్ధాలు కలిపి తింటే కడుపులో రియాక్షన్ వచ్చి వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.
ఆరోగ్యం
చేపలను వీటితో కలిపి అసలు తినొద్దు!


