హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

KKD: సామర్లకోట పట్టణంలోని పలు వార్డుల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న రూ. 35.76 లక్షల అభివృద్ధి పనులకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు. 23వ వార్డులో రూ.18 లక్షలతో సీసీ రోడ్డు, 5వ వార్డులో రూ. 7 లక్షలతో శ్మశానవాటికకు సీసీ రోడ్డు, 4వ వార్డులో రూ. 9.76 లక్షలతో శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.