హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరవాసరంలో సంస్కృత పాఠశాల ప్రారంభం

W G: పిల్లల్లో నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావనలు పెంచేందుకు సంస్కృత పాఠశాలలు ఎంతో దోహదపడతాయని MLA అంజిబాబు తెలిపారు. వీరవాసరంలోని కొల్లా భాస్కరమ్మ ట్రస్ట్ సీతారామస్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాఠశాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. మొదటిరోజు దర్భాల ప్రభాకర శర్మ సూర్య మంత్రాలు, భగవద్గీత శ్లోకాలను బోధించారు.