NRML: పంట కోతల సమయంలో విద్యుత్ తీగలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఈ ఆదిత్య సూచించారు. కోత యంత్రాలను విద్యుత్ లైన్ల కిందుగా తరలించాల్సి వస్తే ముందుగా సంబంధిత లైన్ మెన్న కు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నిర్దారించుకోవాలి అన్నారు. అత్యవసర సమయంలో 8712482487, 8712482488, 8712482490, 8712482491 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
కోత యంత్రాలతో అప్రమత్తం: ఏఈ ఆదిత్య


