NLR: బోగోలు మండలంలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వంలో మండల పరిధిలోని విశ్వనాథరావుపేట గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నేత పాశం రవీంద్రబాబుతో పాటు సుమారు 20 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పసుపు కండువాలు కప్పి, ఎమ్మెల్యే కావ్య పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
బోగోలులో వైసీపీకి గట్టి షాక్


