హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'

TPT: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గూడూరు పట్టణ పరిధిలో బీజేపీని మరింత బలోపేతం చేసి, ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు కే.దయాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించి మాట్లాడారు.