కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆదివారం నగరంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చట్టాన్ని గౌరవించి ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు కాకినాడ పోలీసుల కౌన్సెలింగ్


