హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో జలజీవన్‌ మిషన్‌ పనులకు శంకుస్థాపన

KDP: ప్రొద్దుటూరులో ఈ నెల 5న రూ.30 వేల కోట్ల జలజీవన్‌ మిషన్‌ పనులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. సభకు లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌, వైద్య, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు.