హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మేయర్ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించాలి'

ATP: ఆంధ్రరత్న భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా అధ్యక్షతన ఆదివారం ఏపీసీసీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలపై నాయకులకు దిశా-నిర్దేశం చేశారు. ఈ భేటీలో అనంతపురం సిటీ ప్రెసిడెంట్ ఎం.ఎం.డి. ఇమామ్ పాల్గొని, అనంతపురం మేయర్ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించాలని కోరారు.