SKLM: పోలాకి మండల వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు ఈదులవలస జంక్షన్‌లోని ఆర్ కన్వెన్షన్‌లో జరగనున్నట్లు యువనేత ధర్మాన్ని కృష్ణ చైతన్య తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలకు సన్మానం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వైసిపి నాయకులంతా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం


