SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక PGRS జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100కు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.
వార్తలు
నేడు జడ్పీ కార్యాలయంలో PGRS..!


