పచ్చి టమాటాలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బలపరిచి జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. రక్తప్రసరణ మెరుగుపడి చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. విటమిన్ A, బీటా కెరోటీన్ కంటిచూపును మెరుగుపరిచి కంటి ఒత్తిడి, వయస్సు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఆరోగ్యం
ప్రతి రోజూ పచ్చి టమాటా తింటే?


