కొందరు తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు.. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం రక్తప్రసరణపై ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల పొట్టలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం
తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?


