హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు బైక్‌లు పంపిణీ చేసిన ఎంపీ

CTR: పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రత్యేక ప్రతిభావంతులకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సోమవారం మదనపల్లిలో ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. సదుం మండలం బూరగమంద పంచాయతీకి చెందిన రామమూర్తితో పాటు చౌడేపల్లె మండలానికి చెందిన నవీన్, రామచంద్రారెడ్డికి వాహనాలు అందజేశారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.