KDP: మున్సిపల్ విధుల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో సోమవారం కడపలో పాదయాత్ర నిర్వహించారు. వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ముగిసింది. కడపలో మృతి చెందిన 18 మంది కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కార్మికుల పాదయాత్ర


