హైదరాబాద్: 28°C
క్రీడలు

WIతో టీ20 సిరీస్.. బుమ్రాకు విశ్రాంతి

వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ నుండి భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత పేస్ బౌలింగ్ విభాగానికి అర్ష్‌దీప్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.