అన్నమయ్య: పల్లె పండుగ–3.0తో రూ.11 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరడం ఖాయం: మంత్రి


