CTR: జిల్లా పోలీసు కార్యాలయానికి రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర పురస్కారం లభించింది. ఈ సందర్భంగా సోమవారం డీపీఓలో పనిచేస్తున్న 8 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఎస్పీ తుషార్ సన్మానించారు. రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం జిల్లా పోలీసు సిబ్బందికి గర్వకారణమని ఎస్పీ తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో సిబ్బంది సహకారం కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛ ఆంధ్ర అవార్డు.. సిబ్బందికి సన్మానం


