PLD: వినుకొండలో ఈ నెల 7న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాకు సంబంధించిన గోడపత్రికలను కలెక్టర్ కృతిక శుక్లా సోమవారం ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆమె సూచించారు. అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మెగా జాబ్‌మేళాపై గోడపత్రికల ఆవిష్కరణ


