హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదల ఇళ్ల పట్టాల కోసం సీపీఎం ధర్నా

VSP: చినగదిలి మండలం ఇందిరా గాంధీనగర్‌, నేతాజీనగర్‌, ఆదర్శనగర్‌ ప్రాంతాల్లో పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని, గతంలో మంజూరైన పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు జీవో 30 ప్రకారం పట్టాలు మంజూరు చేయాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.