RR: చింతల్మెట్‌లోని వందల ఏళ్ల చారిత్రక వీరన్నగుట్ట స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రహరీ గోడ నిర్మించారంటూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎండోమెంట్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
చారిత్రక స్థలంలో ప్రహరీ గోడ


