హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ

NZB: రేడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, డీసీవో శ్రీనివాస్​ పాలకవర్గంతో రెడ్​క్రాస్ సొసైటీ లో ప్రమాణస్వీకారం చేయించారు. వైస్​ ఛైర్మన్​గా డాక్టర్​ సీనునాయక్​, ట్రెజరర్​గా కెంపుల నాగరాజు,స్టేట్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​గా జెస్సు అనిల్​ ఎన్నికయ్యారు. మొత్తంగా 15మందితో సొసైటీ పాలకవర్గం ఏర్పడింది.