హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AIను అవకాశంగా మలుచుకోవాలి: ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలోని ఓ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన ‘జెన్-జీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. యువత చదువు, నైపుణ్యం, క్రమశిక్షణ, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏఐను అవకాశంగా మలుచుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా సమాచారాన్ని నిర్ధారించుకుని నమ్మాలన్నారు.