వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించడం కష్టమని హెడ్ కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఎందుకంటే జట్టులో ఇప్పటికే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లాంటి నాణ్యమైన ఓపెనర్లు ఉన్నారన్నాడు. వీరు గత కొంతకాలంగా భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారని.. కేవలం ఒకటి రెండు సిరీస్‌ల్లో విఫలమైనంత మాత్రాన వారిని జట్టు నుంచి తప్పించలేమన్నాడు.
క్రీడలు
వైభవ్‌కి తుది జట్టులో చోటు కష్టం: గంభీర్


