AKP: సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి వ్యవసాయ విభాగం కోటవురట్ల మండల ఇంఛార్జ్ రామలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద ఆర్గానిక్ కూరగాయల స్టాల్ ఏర్పాటు చేశారు. ఎటువంటి రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగించకుండా కూరగాయలను సాగు చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్గానిక్ కూరగాయలతో ఆరోగ్యం'


