NZB :ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ సిఇసి జ్ఞానేశ్వర్ వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. SIR పేరిట ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని, ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం జ్ఞానేశ్వర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
CEC జ్ఞానేశ్వర్కు వ్యతిరేకంగా ర్యాలీ


