శ్రీకాకుళం మండలం వాకలవలసలో దశాబ్దాలుగా ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న ప్రభుత్వ మంచినీటి బావిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పలుమార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జేసీని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆక్రమణపై చర్యలకు కలెక్టర్ ఆదేశం


