హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆర్టీఐ అమలుపై సమీక్ష చేపట్టాలి'

AKP: సమాచార హక్కు చట్టం–2005 పకడ్బందీ అమలుకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆర్టీఐ ఉద్యమకర్త బొడ్డేడ జగ్గఅప్పారావు కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, పారదర్శక పాలనకు అధికారులు సహకరించాలని కోరారు.