హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: బ్యాట్‌కు తగలకుండానే సిక్సర్

కెనడా సూపర్ 60 క్లాష్ టోర్నీలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పొలార్డ్ బ్యాటింగ్ చేస్తుండగా, అలీ ఖాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయి బ్యాట్‌కు తాకకుండానే కీపర్ మీదుగా బౌండరీ అవతలికి పడింది. దీంతో అంపైర్ దాన్ని వైడ్ + సిక్సర్‌గా ప్రకటించడంతో ఒకే బంతికి 7 పరుగులు వచ్చాయి. అయితే, ఈ లీగ్‌లో బౌండరీ సైజ్ 40 మీటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవుతోంది.