హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత జట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్

హాంకాంగ్ సిక్సస్ 2026 టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఈరోజు ప్రకటించారు. ప్రతి జట్టులో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. 6 ఓవర్ల మ్యాచ్ మాత్రమే ఉంటుంది.
జట్టు: భువనేశ్వర్ కుమార్ (C), కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, శశాంక్ సింగ్, నటరాజన్, రాహుల్ త్రిపాఠి, తెవాతియా.