హైదరాబాద్: 28°C
క్రీడలు

మూడో వన్డే.. భారత్, వెస్టిండీస్‌కు ఫైన్

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన చివరి వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదైంది. దీంతో టీమిండియాకు 20 శాతం, వెస్టిండీస్ జట్టుకు 10 శాతం మ్యాచ్ ఫీజులో ఐసీసీ కోత విధించింది. భారత్ నిర్ణీత సమయం కంటే నాలుగు ఓవర్లు, వెస్టిండీస్ రెండు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది. దీంతో మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ఈ ఆంక్షలు విధించారు. ఇరు జట్ల కెప్టెన్లు తమ తప్పును అంగీకరించారు.