హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొంత ఇంటికి ఆన్లైన్లో వేరొకరి పేరు.. ఎంపీడీవోకు ఫిర్యాదు

NZB: తన సొంత ఇంటి నంబర్ ఆన్‌లైన్ రికార్డుల్లో వేరొకరి పేరుతో నమోదైందని, దానిని పరిశీలించి సరిచేయాలని కోరుతూ ముప్కాల్ మండల అభివృద్ధి అధికారి బి. రమేష్‌కు సోమవారం బాధితుడు పెండెం జ్ఞానేశ్వర్ వినతిపత్రం అందించారు. ముప్కాల్ మండల కేంద్రంలో పలువురి ఇళ్ల వివరాలు ఇదే విధంగా ఆన్‌లైన్ రికార్డుల్లో తప్పుగా నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు.