NDL: జిల్లా కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం సీపీఐ నేతలు రామకృష్ణ, రంగం నాయుడు కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. ఇప్పటి నుంచి కూటమి ప్రభుత్వంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేద్దామని వారు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన సీపీఐ నేతలు


