హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు తరగతి గదులకు వినతి

NGKL: కల్వకుర్తి మండలం తుర్కపల్లి ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని శివప్రసాద్, పరహాణ అన్వర్ విద్యా కమిషన్ ఛైర్మన్ చారగొండ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం వెంటనే గదులు మంజూరు చేయాలని కోరారు.