హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వికలాంగురాలి ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ

PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ మహిళ తన ఇంట్లో 30తులాల బంగారం, డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని ఎస్పీ జగదీష్ ఆదహళ్లికి ఫిర్యాదు చేసింది. బాధితురాలి వద్దకు స్వయంగా వెళ్లి ఎస్పీ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుపై సంబంధిత అధికారులకు వివరాలు తెలియజేసి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.